- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గచ్చిబౌలి క్వారంటైన్ కేంద్రం పరిశీలన
by B.Srinivas |
<p>దిశ, రంగారెడ్డి: గచ్చిబౌలిలోని స్పోర్ట్ టవర్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ కేంద్రంలో దాదాపు 1200 మందిని క్వారంటైన్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. పంచాయత్ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్‌లు మంత్రులకు అక్కడ ఏర్పాటు చేసిన వసతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో కరోనా […]</p>

X
దిశ, రంగారెడ్డి: గచ్చిబౌలిలోని స్పోర్ట్ టవర్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ కేంద్రంలో దాదాపు 1200 మందిని క్వారంటైన్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. పంచాయత్ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్‌లు మంత్రులకు అక్కడ ఏర్పాటు చేసిన వసతుల గురించి వివరించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ నివారణకై చేపట్టిన చర్యలు, జిల్లాలో వలస కార్మికులకు అందిస్తున్న ఉచిత బియ్యం, నగదు పంపిణి తదితర విషయాలపై కలెక్టర్‌తో సమీక్షించారు.
Tags: Gachibowli quarantine centre, minister, ktr, etela, inspection
Next Story






