‘గాలి సంపత్’ వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్

by  |
‘గాలి సంపత్’ వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ తండ్రీకొడుకులుగా నటిస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా వస్తున్న సినిమా వైజాగ్‌ షెడ్యూల్ పూర్తైంది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు జరిగిన ఫస్ట్ షెడ్యూల్‌లో 80 శాతం ఫిల్మింగ్ కంప్లీట్ అయినట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ షెడ్యూల్‌లోనే మేజర్ పోర్షన్స్ షూట్ చేయగా.. సెట్స్ నుంచి పిక్స్ షేర్ చేశారు. అనీష్ డైరెక్షన్‌లో వస్తున్న మూవీకి డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రియేటివ్ సపోర్ట్ ఇస్తుండగా.. షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Next Story

Most Viewed