నేడు జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం

by B.Srinivas |

<p>కరోనా వైరస్‌పై చర్చించడానికి జీ-20 దేశాలు గురువారం అత్యవసర శిఖరాగ్ర సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో కరోనా తీవ్రత, దాని నిరోధక చర్యలపై సమీక్షించనున్నాయి. ఇందులో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు. Tags: G-20 countries, emergency meeting, pm modi, video conference</p>

నేడు జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం
X

కరోనా వైరస్‌పై చర్చించడానికి జీ-20 దేశాలు గురువారం అత్యవసర శిఖరాగ్ర సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో కరోనా తీవ్రత, దాని నిరోధక చర్యలపై సమీక్షించనున్నాయి. ఇందులో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్నారు.

Tags: G-20 countries, emergency meeting, pm modi, video conference

Next Story