కప్పను పట్టిన కోతి ఏ చేసిందో తెలుసా..!

by  |
కప్పను పట్టిన కోతి ఏ చేసిందో తెలుసా..!
X

దిశ, మహబూబాబాద్: ఆ రెండు జీవుల జాతి వేరు.. అయినప్పటికీ ఉభయచర జీవి అయినా కప్పతో ఓ వానరం సరదాగా గడిపిన ఆసక్తికరమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సహజంగా కప్పలు, వానారాలు కలుసుకోవడం అరుదు. ఇప్పటివరకు చూసి ఉండం కూడా. కానీ, జాతులు వేరైనప్పటికీ వానరం తన తల్లీ ఓడిలో సేద తీరుతున్న తరుణంలో.. అటుగా వెళ్లే కప్పను పిల్ల కోతి దగ్గర‌కు తీసుకొని సరదాగా ఆటలు ఆడుకుంటూ గడిపింది. కప్ప ఆ పిల్ల కోతిని వదిలించుకోవాలని ప్రయత్నించినప్పటికీ వదలకుండా చిలిపి చేష్టలతో ఆటలాడ సాగింది. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed