హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..

by  |
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది.రద్దీ ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, మెహదీపట్నం, ఖైరతాబాద్, కుత్భుల్లాపూర్, నాంపల్లి, మలక్ పేట, దిల్‌షుక్ నగర్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో జోరుగా వర్షం పడుతోంది.

పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed