- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతానికి భారీ వర్ష సూచన అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం, శుక్రవారం కోస్తాలో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, ఎల్లుండి ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే విధంగా రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతవరణ కేంద్రం వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతానికి భారీ వర్ష సూచన అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం, శుక్రవారం కోస్తాలో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, ఎల్లుండి ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే విధంగా రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతవరణ కేంద్రం వెల్లడించింది.
Next Story






