ధర్మపురి పుణ్యక్షేత్రంలో భక్తుల కిటకిట..

by Sridhar Babu |   (  Updated:2021-08-23 05:02:13  IST  )

<p>దిశ, ధర్మపురి: పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రం శ్రీలక్ష్మి నృసింహస్వామి దేవాలయం శ్రావణ సోమవారం వేలాది మంది భక్తులతో కిట కిటలాడింది. వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా వచ్చిన భక్తులు ఉదయం గోదావరి నదిలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం దేవాలయం చేరుకున్న భక్తులు స్వామి వారి అభిషేకం, నిత్య కల్యాణం తదితర ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆ తర్వాత స్వామి వారిని దర్శించుకొని మొక్కులను సమర్పించుకున్నారు.</p>

ధర్మపురి పుణ్యక్షేత్రంలో భక్తుల కిటకిట..
X

దిశ, ధర్మపురి: పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రం శ్రీలక్ష్మి నృసింహస్వామి దేవాలయం శ్రావణ సోమవారం వేలాది మంది భక్తులతో కిట కిటలాడింది. వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా వచ్చిన భక్తులు ఉదయం గోదావరి నదిలో పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం దేవాలయం చేరుకున్న భక్తులు స్వామి వారి అభిషేకం, నిత్య కల్యాణం తదితర ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆ తర్వాత స్వామి వారిని దర్శించుకొని మొక్కులను సమర్పించుకున్నారు.

Next Story