చిగుళ్లపల్లి గ్రౌండ్లోకి పండ్ల మార్కెట్

by Sridhar Babu |

<p>దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తాలో రోడ్డుకిరువైపులా పండ్ల విక్రయాలు జరుపుతుండటంతో ప్రజలంతా గుమిగూడుతున్నారు. దీంతో కరోనా సోకే ప్రమాదముండటంతో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఈ పండ్ల మార్కెట్‌ను పక్కనే ఉన్న చిగుళ్లపల్లి గ్రౌండ్‌కు తరలించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తండోపతండాలుగా రావడం శ్రేయస్కరం కాదని అన్నారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ ఉన్నారు. Tags: vikarabad, bjr [&hellip;]</p>

చిగుళ్లపల్లి గ్రౌండ్లోకి పండ్ల మార్కెట్
X

దిశ, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తాలో రోడ్డుకిరువైపులా పండ్ల విక్రయాలు జరుపుతుండటంతో ప్రజలంతా గుమిగూడుతున్నారు. దీంతో కరోనా సోకే ప్రమాదముండటంతో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఈ పండ్ల మార్కెట్‌ను పక్కనే ఉన్న చిగుళ్లపల్లి గ్రౌండ్‌కు తరలించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తండోపతండాలుగా రావడం శ్రేయస్కరం కాదని అన్నారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్ ఉన్నారు.

Tags: vikarabad, bjr chowrasta, chigullapalli ground, fruit market shifted, corona, virus, mla methuku anand

Next Story