- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రాధే శ్యామ్’ నుంచి ‘సంచారి’ వచ్చేశాడు.. ప్రభాస్ లుక్స్ అదుర్స్
by Shyam |
<p>దిశ, సినిమా: ‘రాధే శ్యామ్’ మేకర్స్ మరో అప్‌డేట్ ఇచ్చారు. మరో సాంగ్ టీజర్ రిలీజ్ చేసి.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే వరుసగా రెండు పాటలను విడుదల చేసిన మూవీ యూనిట్.. ప్రభాస్ సోలో సాంగ్ ‘సంచారి’ టీజర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. కాగా ఈ క్లిపింగ్‌లో ప్రభాస్ లుక్స్ అదిరిపోగా.. పూర్తి పాటను డిసెంబర్ 16న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా […]</p>

X
దిశ, సినిమా: ‘రాధే శ్యామ్’ మేకర్స్ మరో అప్‌డేట్ ఇచ్చారు. మరో సాంగ్ టీజర్ రిలీజ్ చేసి.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే వరుసగా రెండు పాటలను విడుదల చేసిన మూవీ యూనిట్.. ప్రభాస్ సోలో సాంగ్ ‘సంచారి’ టీజర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. కాగా ఈ క్లిపింగ్‌లో ప్రభాస్ లుక్స్ అదిరిపోగా.. పూర్తి పాటను డిసెంబర్ 16న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ తల్లిగా భాగ్యశ్రీ, మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు నటిస్తుండగా.. 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Next Story






