- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైలు నుంచి విడుదలై స్నేహితుడినే చంపిన ఘనుడు.!
<p>దిశ, వెబ్‌డెస్క్ : జైలు నుంచి నుంచి విడుదలైన మరుక్షణమే ఓ వ్యక్తి తన స్నేహితుడిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ సిటీలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజా మేత్వాని అనే వ్యక్తి నెల కిందట అక్రమంగా మద్యం తరలిస్తున్నాడనే నెపంతో అరెస్టయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక తను పోలీసులకు దొరికిపోవడానికి స్నేహితుడు జీతూనే కారణమని, అతను డబ్బులకోసం పోలీసులకు గూడఛారిగా పనిచేస్తున్నాడని అనుమానించాడు. ఈ నేపథ్యంలోనే సొంత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జైలు నుంచి నుంచి విడుదలైన మరుక్షణమే ఓ వ్యక్తి తన స్నేహితుడిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ సిటీలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజా మేత్వాని అనే వ్యక్తి నెల కిందట అక్రమంగా మద్యం తరలిస్తున్నాడనే నెపంతో అరెస్టయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక తను పోలీసులకు దొరికిపోవడానికి స్నేహితుడు జీతూనే కారణమని, అతను డబ్బులకోసం పోలీసులకు గూడఛారిగా పనిచేస్తున్నాడని అనుమానించాడు. ఈ నేపథ్యంలోనే సొంత మిత్రుడిని రాజా మేత్వాని హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.
Next Story






