శుక్రవారం పంచాంగం (12-03-2021)

by  |
శుక్రవారం పంచాంగం (12-03-2021)
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
మాఘమాసం బహుళపక్షం
తిధి : చతుర్థశి మ2.43 తదుపరి అమావాస్య
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : శతభిషం రా10.38 తదుపరి పూర్వాభాద్ర
యోగం : సిద్ధం ఉ 8.34 తదుపరి సాధ్యం
కరణం : శకుని మ 2.43 తదుపరి చతుష్పాత్ రా 2.56 ఆ తదుపరి నాగవ
వర్జ్యం : ఉ.శే.వ 6.59 వరకు & తె 5.20 నుండి
దుర్ముహూర్తం : ఉ 8.37 – 9.24 మ 12.33 – 1.21
అమృతకాలం: మ 3.13 – 4.52
రాహుకాలం : ఉ 10.30 – 12.00
యమగండం/కేతుకాలం: మ 3.00 – 4.30
సూర్యరాశి: కుంభం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం: 6.15
సూర్యాస్తమయం: 6.05


Next Story

Most Viewed