శుక్రవారం పంచాంగం (12-02-2021)

by  |
panchamgam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం

ఉత్తరాయణం శిశిర ఋతువు
మాఘమాసం శుక్లపక్షం
తిధి : పాడ్యమి రా12.12
తదుపరి విదియ
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : ధనిష్ఠ మ 2.21
తదుపరి శతభిషం
యోగం : పరిఘము రా 2.35
కరణం : కింస్తుఘ్నం మ 12.14
తదుపరి బవ రా 12.12
ఆ తదుపరి బాలువ
వర్జ్యం : రా 9.47 – 11.26
దుర్ముహూర్తం : ఉ 8.49 – 9.35 &
మ 12.37 – 1.22
అమృతకాలం: లేదు
రాహుకాలం : ఉ 10.30 – 12.00
యమగండం/కేతుకాలం : మ3.00 – 4.30
సూర్యరాశి : మకరం || చంద్రరాశి: కుంభం
సూర్యోదయం: 6.33 || సూర్యాస్తమయం : 5.56
👉 కుంభ సంక్రమణం రా 12.51 నుండి

Next Story

Most Viewed