- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థలం కోసం ఘర్షణ: వ్యక్తి మృతి
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్యాపిలి మండలం చిన్న పూజర్లలో ఓ స్థలం కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో బ్రహ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. Tags: man dead, Friction, kurnool, crime, ap</p>
అమరావతి: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్యాపిలి మండలం చిన్న పూజర్లలో ఓ స్థలం కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో బ్రహ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.
Tags: man dead, Friction, kurnool, crime, ap
Next Story






