- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత
by Shyam |
<p> నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సహకార ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ బూత్ వద్ద టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా సహకార సంఘం ఎన్నికలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి.</p>

X
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సహకార ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ బూత్ వద్ద టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా, ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా సహకార సంఘం ఎన్నికలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి.
Next Story






