- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్రాన్స్ అధ్యక్షుడికి కరోనా
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (42) కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాటిజివ్‌గా ఉన్నట్టు తేలింది. దీంతో ఆయన వారంపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. అంతేగాకుండా ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. కాగా ఫ్రాన్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఇక కరోనా వ్యాప్తి మొదలైన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (42) కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాటిజివ్‌గా ఉన్నట్టు తేలింది. దీంతో ఆయన వారంపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. అంతేగాకుండా ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. కాగా ఫ్రాన్స్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఇక కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి దేశంలో ఇప్పటివరకు రెండు మిలియన్ల మందికి వైరస్ సోకింది.
Next Story






