- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సూర్య కుమార్
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫాంటసీ యాప్‌లలో ఒకటైన ఫ్రీహిట్ ఫాంటసీ ప్రముఖ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్‌ను సంస్థ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఫాంటసీ గేమింగ్ ఇండస్ట్రీలో వేగంగా దూసుకెళ్తున్న ఫ్రీహిట్ యాప్‌ను ప్రమోట్ చేసేందుకు సూర్య కుమార్ యాదవ్ సరైన వ్యక్తిగా భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, ఫ్రీహిట్ ఫాంటసీ ఐవోఎస్, ఆండ్రాయిడ్, వెబ్‌లో లభించే సులభ ఫాంటసీ గేమ్. ఇటీవలి కాలంలో ఈ అప్లికేషన్ అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోంది. 2021-22 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫాంటసీ యాప్‌లలో ఒకటైన ఫ్రీహిట్ ఫాంటసీ ప్రముఖ క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్‌ను సంస్థ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఫాంటసీ గేమింగ్ ఇండస్ట్రీలో వేగంగా దూసుకెళ్తున్న ఫ్రీహిట్ యాప్‌ను ప్రమోట్ చేసేందుకు సూర్య కుమార్ యాదవ్ సరైన వ్యక్తిగా భావిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
కాగా, ఫ్రీహిట్ ఫాంటసీ ఐవోఎస్, ఆండ్రాయిడ్, వెబ్‌లో లభించే సులభ ఫాంటసీ గేమ్. ఇటీవలి కాలంలో ఈ అప్లికేషన్ అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 370 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందని, 20 లక్షల మంది వినియోగదారులను చేరుకుంటుందని సంస్థ ప్రమోటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story






