- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JEE, NEET అభ్యర్థులకు ఫ్రీ ట్రాన్స్‌పోర్టు..!
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నిర్వహించే JEE, NEET పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బగేల్ ఓ శుభవార్త అందించారు. పరీక్షలకు వెళ్లే వారికి ఉచిత రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థుల సంఖ్యను పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, ఇతర రవాణా సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. అయితే, ఈ వాహనాల్లో ప్రయాణించే అభ్యర్థులు తప్పకుండా తమ అడ్మిట్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా నిర్వహించే JEE, NEET పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బగేల్ ఓ శుభవార్త అందించారు. పరీక్షలకు వెళ్లే వారికి ఉచిత రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థుల సంఖ్యను పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, ఇతర రవాణా సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. అయితే, ఈ వాహనాల్లో ప్రయాణించే అభ్యర్థులు తప్పకుండా తమ అడ్మిట్ కార్డును చూపించాలని తెలిపారు.
Next Story






