త్వరలో ఉచితకంటి ఆపరేషన్ శిబిరం ఏర్పాటు : ఎమ్మెల్యే రేగా

by Sridhar Babu |   (  Updated:2021-11-13 00:06:19  IST  )

<p>దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని వందపడకల ఆసుపత్రిలో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితకంటి ఆపరేషన్ శిబిరంమును ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వవిప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. త్వరలో నిర్వహించబోయే ఉచితకంటి ఆపరేషన్ శిబిరంకు నియోజకవర్గ ప్రజలు పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. కంటి సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మంచి అవకాశమని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడు ముందు ఉంటానని వివరించారు.</p>

త్వరలో ఉచితకంటి ఆపరేషన్ శిబిరం ఏర్పాటు : ఎమ్మెల్యే రేగా
X

దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని వందపడకల ఆసుపత్రిలో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితకంటి ఆపరేషన్ శిబిరంమును ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వవిప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. త్వరలో నిర్వహించబోయే ఉచితకంటి ఆపరేషన్ శిబిరంకు నియోజకవర్గ ప్రజలు పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. కంటి సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మంచి అవకాశమని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడు ముందు ఉంటానని వివరించారు.

Next Story