- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎం.కే.ఆర్. ఫౌండేషన్ ఉచిత శిక్షణా తరగతులు ఈనెల 3 నుంచి
<p>దిశ ఇబ్రహీంపట్నం: పోలీసు ఉద్యోగాలకు ఎంకేఆర్ ఫౌండేషన్‌లో ఉచిత శిక్షణా తరగతులు సెప్టెంబర్ 3వ తేదీ శుక్రవారం ఉదయం 10.00 గంటలకు గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభమవుతుందని, శిక్షణకు ఎంపికైన 704 మంది అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకల్లా గురునానక్ కాలేజీకి చేరుకోవాలని, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి తెలిపారు.</p>

X
దిశ ఇబ్రహీంపట్నం: పోలీసు ఉద్యోగాలకు ఎంకేఆర్ ఫౌండేషన్‌లో ఉచిత శిక్షణా తరగతులు సెప్టెంబర్ 3వ తేదీ శుక్రవారం ఉదయం 10.00 గంటలకు గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభమవుతుందని, శిక్షణకు ఎంపికైన 704 మంది అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకల్లా గురునానక్ కాలేజీకి చేరుకోవాలని, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి తెలిపారు.
Next Story






