- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సివిల్స్‌కు ఫ్రీ కోచింగ్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్స్ సాధించాలని కలలు కంటున్న బీసీ యువతకు అవసరమైన కోచింగ్ ఇస్తామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్స్ సాధించాలనే ఆసక్తి గల యువతకు ప్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సివిల్స్ రాయడానికి అర్హతగల యువత ఈ నెల 22 తేదీ లోగా వెబ్ సైట్ http://tsbcstudycircle.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి 28వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్స్ సాధించాలని కలలు కంటున్న బీసీ యువతకు అవసరమైన కోచింగ్ ఇస్తామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సివిల్స్ సాధించాలనే ఆసక్తి గల యువతకు ప్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
సివిల్స్ రాయడానికి అర్హతగల యువత ఈ నెల 22 తేదీ లోగా వెబ్ సైట్ http://tsbcstudycircle.cgg.gov.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి 28వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ 040 -24071178లో సంప్రదించాలని కోరారు.
Next Story






