ఏసీబీ పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తి అరెస్టు

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-02-17 07:37:06  IST  )

<p>అనంతపురం జిల్లాలో ఏసీబీ అధికారినంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా తాను ఏసీబీ అధికారినంటూ పలువురు ప్రభుత్వఅధికారులను బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి రూ.27లక్షలకు పైగా వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు జయకృష్ణను అనంతపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుని వద్ద నుంచి రూ.2.91లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.</p>

ఏసీబీ పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తి అరెస్టు
X

అనంతపురం జిల్లాలో ఏసీబీ అధికారినంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా తాను ఏసీబీ అధికారినంటూ పలువురు ప్రభుత్వఅధికారులను బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి రూ.27లక్షలకు పైగా వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు జయకృష్ణను అనంతపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుని వద్ద నుంచి రూ.2.91లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Next Story