- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
by Batti.Sumithra |
<p>శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని షోపెయొన్ దగ్గర భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Tags: terrorists, encounter, jammu, kashmir, army, military, terrorists died</p>

X
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని షోపెయొన్ దగ్గర భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: terrorists, encounter, jammu, kashmir, army, military, terrorists died
Next Story






