- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని అవంతిపొరాలో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు పోలీసులు. గురువారం ఉదయం భద్రతా బలగాలు గాలింపు చర్యల్లో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారు అల్ బాదర్ తీవ్రవాద సంస్థకు చెందిన వారిగా భద్రతా బలగాలు గుర్తించాయి. వారి నుంచి 56 రైఫిల్, ఏకే 56 మ్యాగజైన్, 28 బుల్లెట్లు, గ్రెనేడ్ స్వాధీనం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని అవంతిపొరాలో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు పోలీసులు. గురువారం ఉదయం భద్రతా బలగాలు గాలింపు చర్యల్లో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారు అల్ బాదర్ తీవ్రవాద సంస్థకు చెందిన వారిగా భద్రతా బలగాలు గుర్తించాయి. వారి నుంచి 56 రైఫిల్, ఏకే 56 మ్యాగజైన్, 28 బుల్లెట్లు, గ్రెనేడ్ స్వాధీనం చేసుకున్నారు.
Next Story






