- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య.. కారణం ఇదే
<p>దిశ, వెబ్ డెస్క్ : ఓకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలోని మాల్దార్ పేటలో చోటు చేసుకుంది. అప్పులబాధతో ఓకే కుటుంబంలో నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఈఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియరాలేదు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఓకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలోని మాల్దార్ పేటలో చోటు చేసుకుంది. అప్పులబాధతో ఓకే కుటుంబంలో నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఈఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియరాలేదు.
Next Story






