- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం: నదిలో దిగిన నలుగురు విద్యార్థులు.. శవాలుగా తేలారు
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా లంకలగన్నవరం గ్రామంలో విషాదం చోటు చేసకుంది. పదో తరగతి చదువుతున్న నలుగురు బాలురు నదిలో స్నానానికి దిగడంతో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు. గోదావరి నదీతీరానా నలుగురు విద్యార్థుల చెప్పులు, బట్టలు కనిపించడంతో స్థానికులు పొలీసులకు సమాచారం అందించారు. పడవలతో స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో నది ఒడ్డున విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా లంకలగన్నవరం గ్రామంలో విషాదం చోటు చేసకుంది. పదో తరగతి చదువుతున్న నలుగురు బాలురు నదిలో స్నానానికి దిగడంతో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు. గోదావరి నదీతీరానా నలుగురు విద్యార్థుల చెప్పులు, బట్టలు కనిపించడంతో స్థానికులు పొలీసులకు సమాచారం అందించారు. పడవలతో స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో నది ఒడ్డున విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
Next Story






