- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంటల్లో చిక్కుకొని నలుగురు సజీవ దహనం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. శనివారం బందా జిల్లాలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి నలుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. అయితే ఫైర్ సిబ్బంది వచ్చేసరికి పక్కనున్న ఇళ్లకు మంటలు వ్యాపించకుండా స్థానికులు చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. శనివారం బందా జిల్లాలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి నలుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. అయితే ఫైర్ సిబ్బంది వచ్చేసరికి పక్కనున్న ఇళ్లకు మంటలు వ్యాపించకుండా స్థానికులు చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






