- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటోను ఢీకొన్న కారు… నలుగురికి గాయలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని జాతీయ రహదారి వద్ద వెల్మినేడు గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జాతీయ రహదారిపై నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ఆటోను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి, ఆటోలో ప్రయాణిస్తున్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని జాతీయ రహదారి వద్ద వెల్మినేడు గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జాతీయ రహదారిపై నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ఆటోను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి, ఆటోలో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.
Next Story






