- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొండచరియలు పడి నలుగురి మృతి
by Batti.Sumithra |
<p>జమ్ముకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదంపూర్ సమీపంలోని ఘోర్డి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంటిపై ఉన్నట్టుండి కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఇంట్లో ఉంటున్న నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. Tags: Four people died,,landslides broke out, jammu kashmir</p>
జమ్ముకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదంపూర్ సమీపంలోని ఘోర్డి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంటిపై ఉన్నట్టుండి కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఇంట్లో ఉంటున్న నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు.
Tags: Four people died,,landslides broke out, jammu kashmir
Next Story






