- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటు సారా తాగి నలుగురు మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: నాటు సారా తాగి నలుగురు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమిలియా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సారా సాంపుల్స్‌ను సేకరించి, పరీక్షలకు పంపించినట్టు తెలిపారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నాటు సారా తాగి నలుగురు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమిలియా గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సారా సాంపుల్స్‌ను సేకరించి, పరీక్షలకు పంపించినట్టు తెలిపారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






