- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు ఢీ కొని నలుగురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ,వెబ్ డెస్క్: ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హరిద్వార్‌లో రైలు ఢీ కొని గురువారం నలుగురు వ్యక్తులు మృతి చెందారు. రైల్వే డబుల్ ట్రాక్ ట్రయల్ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరపాలని సీఎం త్రివేంద్రసింగ్ రావత్ ఆదేశించారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం సూచించారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్: ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హరిద్వార్‌లో రైలు ఢీ కొని గురువారం నలుగురు వ్యక్తులు మృతి చెందారు. రైల్వే డబుల్ ట్రాక్ ట్రయల్ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరపాలని సీఎం త్రివేంద్రసింగ్ రావత్ ఆదేశించారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం సూచించారు.
Next Story






