- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆభరణాల మిస్సింగ్ కేసు.. నలుగురు అరెస్ట్!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదారాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్‌లో బంగారు నగలు మాయం చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు అయ్యారు. ఈ విషయాన్ని నగర సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. నిందితుల నుంచి రూ. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు నిరంజన్‌తో పాటు పవన్, వెంకట్, రంజిత్‌ను అరెస్టు చేశామన్నారు. ఈ నలుగురు నిందితులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదారాబాద్ మహానగరంలోని బంజారాహిల్స్‌లో బంగారు నగలు మాయం చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు అయ్యారు. ఈ విషయాన్ని నగర సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.
నిందితుల నుంచి రూ. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు నిరంజన్‌తో పాటు పవన్, వెంకట్, రంజిత్‌ను అరెస్టు చేశామన్నారు. ఈ నలుగురు నిందితులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.
Next Story






