- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నలుగురు మావోయిస్టులు హతం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పరారైనా మిగత మావోల కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పరారైనా మిగత మావోల కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
Next Story






