- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. నలుగురు సజీవదహనం
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షాహ్‌దారా ప్రాతం ఫార్ష బజార్‌లో ఉన్న ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షాహ్‌దారా ప్రాతం ఫార్ష బజార్‌లో ఉన్న ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






