- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో నలుగురికి కరోనా
by Sridhar Babu |
<p>దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారందరినీ ప్రస్తుతం వైద్యాధికారులు జిల్లా ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కోవిడ్-19 పరీక్షల కోసం సోమవారం జిల్లా ఆస్పత్రిలో రక్త నమూనాలను ఇచ్చిన బ్యాంకు సిబ్బందిని, వైద్యులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించినా విధులకు హాజరయ్యారు. దీంతో బ్యాంకులో లావాదేవీలకు వెళ్లిన వారంతా ఇప్పుడు […]</p>

X
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారందరినీ ప్రస్తుతం వైద్యాధికారులు జిల్లా ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కోవిడ్-19 పరీక్షల కోసం సోమవారం జిల్లా ఆస్పత్రిలో రక్త నమూనాలను ఇచ్చిన బ్యాంకు సిబ్బందిని, వైద్యులు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించినా విధులకు హాజరయ్యారు. దీంతో బ్యాంకులో లావాదేవీలకు వెళ్లిన వారంతా ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బ్యాంకును సోమవారం సందర్శించిన వారి సంఖ్య దాదాపు 50 మందికి పైగానే ఉంటుందని తెలుస్తోంది. వారందరినీ అధికారులు వెతికి పరీక్షలు నిర్వహించే పనిలో అధికారులున్నారు.
Next Story






