- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుల్కర్ సినిమా ‘ఆకాశంలో ఒక తార’పై అప్డేట్..
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’కు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది.

దిశ, సినిమా: ‘మహానటి’, ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ చేస్తున్న.. ప్రతిష్టాత్మక తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టుపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇందులో నుంచి సరైన అప్డేట్స్ మాత్రం రావడం లేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఆకాశంలో ఒక తార సినిమా రీసెంట్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫిల్మ్ ఫ్యాక్టరీలో పూర్తి చేసుకుందట. అంతే కాకుండా.. ఈ చిత్రాన్ని జులై నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా ఆ దిశగా షూటింగ్‌లో వేగం పెంచి పనులు పూర్తి చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్‌పై కూడా త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్






