- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.4 కోట్లు
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో : లాక్‌డౌన్ సడలింపు అనంతరం రెండో రోజైన గురువారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 4 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కలిపి ఆరు వందల లావాదేవీలు జరగగా మొత్తం 1200 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. సడలింపుల తొలిరోజు బుధవారం రిజిస్ట్రేషన్ ల ద్వారా శాఖకు రూ.3.42 కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. Tags: stamps and registration, telangana</p>
దిశ, న్యూస్‌బ్యూరో : లాక్‌డౌన్ సడలింపు అనంతరం రెండో రోజైన గురువారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 4 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కలిపి ఆరు వందల లావాదేవీలు జరగగా మొత్తం 1200 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. సడలింపుల తొలిరోజు బుధవారం రిజిస్ట్రేషన్ ల ద్వారా శాఖకు రూ.3.42 కోట్ల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.
Tags: stamps and registration, telangana
Next Story






