- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడుకునేందుకు కారు ఎక్కి.. విగతజీవులుగా మారిన చిన్నారులు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆడుకునేందుకు కారు ఎక్కి నలుగురు చిన్నారులు విగతజీవులుగా మారారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సింగౌలి తాగ గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. తాగ గ్రామంలోని ఐదుగురు చిన్నారులు ఆడుకునేందుకు పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కారు. ప్రమాదవశాత్తు కారు డోర్లు లాక్ అవడంతో ఊపిరాడక నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. అదృష్టవశాత్తు మరో చిన్నారి ప్రాణాలతో బయటపడింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆడుకునేందుకు కారు ఎక్కి నలుగురు చిన్నారులు విగతజీవులుగా మారారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సింగౌలి తాగ గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. తాగ గ్రామంలోని ఐదుగురు చిన్నారులు ఆడుకునేందుకు పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కారు. ప్రమాదవశాత్తు కారు డోర్లు లాక్ అవడంతో ఊపిరాడక నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. అదృష్టవశాత్తు మరో చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
Next Story






