- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ : విషమంగా యూపీ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేషన్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు లక్నో సంజయ్ గాంధీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఈనెల 4న కళ్యాణ్ సింగ్ ఆస్పత్రిలో చేరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇదిలాఉండగా, కళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే 1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ తర్వాత జరిగిన అనుకోని పరిణామాలు ఆయన ప్రభుత్వం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేషన్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు లక్నో సంజయ్ గాంధీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఈనెల 4న కళ్యాణ్ సింగ్ ఆస్పత్రిలో చేరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇదిలాఉండగా, కళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే 1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ తర్వాత జరిగిన అనుకోని పరిణామాలు ఆయన ప్రభుత్వం రద్దు చేసేంత వరకు దారితీశాయి.
Next Story






