- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర మాజీ మంత్రి రషీద్ మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: గతంలో కరోనా బారినపడి, కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్(73) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల అనారోగ్యంతో రూర్కిలోని ఓ నర్సింగ్‌హోంలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయాన్ని మసూద్ మేనల్లుడు ఇమ్రాన్ మీడియాకు వెల్లడించారు. కాగా రషీద్ మసూద్ ఐదుసార్లు లోక్‌సభకు, పలు దఫాలు రాజ్యసభకు ఆయన ఎంపికయ్యారు. 1889లో జనతాదళ్ తరఫున లోక్‌సభకు ఎన్నికైన మసూద్ అప్పటి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ సహాయమంత్రిగా కూడా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గతంలో కరోనా బారినపడి, కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్(73) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల అనారోగ్యంతో రూర్కిలోని ఓ నర్సింగ్‌హోంలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయాన్ని మసూద్ మేనల్లుడు ఇమ్రాన్ మీడియాకు వెల్లడించారు. కాగా రషీద్ మసూద్ ఐదుసార్లు లోక్‌సభకు, పలు దఫాలు రాజ్యసభకు ఆయన ఎంపికయ్యారు. 1889లో జనతాదళ్ తరఫున లోక్‌సభకు ఎన్నికైన మసూద్ అప్పటి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ సహాయమంత్రిగా కూడా పనిచేశారు.
Next Story






