- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మంత్రి కొడాలి నాని నాలుక చీరేస్తాం’
<p>దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొడాలి నానిపై శ్రీకాళహస్తి దేవాలయ మాజీ చైర్మన్, బీజేపీనేత కోలా ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నాని నాలుక నిలువునా చీరేస్తామని, మంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని అయన చెప్పుకొచ్చారు. ‘ఆంజనేయస్వామి విగ్రహం చేయి విరిగితే పోతేపోయిందిలే అంటాడా.. దుర్గగుడిలో రథం సింహాలు పోతే.. పోతే పోయాయిలే అంటాడా.. అలాంటి వ్యక్తి చేస్తున్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొడాలి నానిపై శ్రీకాళహస్తి దేవాలయ మాజీ చైర్మన్, బీజేపీనేత కోలా ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నాని నాలుక నిలువునా చీరేస్తామని, మంత్రి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని అయన చెప్పుకొచ్చారు. ‘ఆంజనేయస్వామి విగ్రహం చేయి విరిగితే పోతేపోయిందిలే అంటాడా.. దుర్గగుడిలో రథం సింహాలు పోతే.. పోతే పోయాయిలే అంటాడా.. అలాంటి వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి.. సీఎం జగన్ డికరేషన్ ఇవ్వకుండా తిరుమలకు రావడానికి వీల్లేదు’ అని కోలా ఆనంద్ హెచ్చరించారు.
Next Story






