- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారికి ధోనీ అవకాశాలు ఇవ్వలేదు : ఓజా
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ అనంతరం చెన్నై సారథి ధోని మాట్లాడుతూ.. యువ క్రికెటర్లలో ఆడే ఉత్సాహం, గెలవాలనే కసి లేకపోవడం వల్లే మ్యాచ్‌లు ఓడిపోతున్నాము అని వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో యువకులే రాణిస్తున్నారని, సీనియర్లు నిర్లక్ష్యంగా ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ధోని వ్యాఖ్యలపై టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ ఓజా కూడా స్పందించాడు. ‘ఐపీఎల్‌లో యువకులే రాణిస్తున్నారు. […]</p>

X
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ అనంతరం చెన్నై సారథి ధోని మాట్లాడుతూ.. యువ క్రికెటర్లలో ఆడే ఉత్సాహం, గెలవాలనే కసి లేకపోవడం వల్లే మ్యాచ్‌లు ఓడిపోతున్నాము అని వ్యాఖ్యానించాడు.
ఈ సీజన్‌లో యువకులే రాణిస్తున్నారని, సీనియర్లు నిర్లక్ష్యంగా ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ధోని వ్యాఖ్యలపై టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ ఓజా కూడా స్పందించాడు. ‘ఐపీఎల్‌లో యువకులే రాణిస్తున్నారు. చెన్నై జట్టులోని రుతురాజ్, జగదీషన్ బాగా రాణిస్తున్నారు. కానీ సరైన అవకాశాలు కెప్టెన్ ధోనినే ఇవ్వలేదు. అవకాశాలు ఇవ్వకుండా ఓటమి నెపం యువకులపై నెట్టడం న్యాయం కాదు. అన్ని జట్లలో యువకులే రాణిస్తున్నారు’ అని అన్నాడు.
Next Story






