విషమంగానే ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-22 03:23:34  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: మెదడులో రక్తం గడ్డకట్టి అనారోగ్యనికి గురై ఈనెల 10న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులెటిన్ ను విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, ఆరోగ్య సూచీలు నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయనకు ప్రాణాధార వ్యవస్థపై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించాయి. కాగా, ప్రణబ్ కు కరోనా సోకిన విషయం [&hellip;]</p>

విషమంగానే ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి
X

దిశ, వెబ్ డెస్క్: మెదడులో రక్తం గడ్డకట్టి అనారోగ్యనికి గురై ఈనెల 10న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులెటిన్ ను విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, ఆరోగ్య సూచీలు నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయనకు ప్రాణాధార వ్యవస్థపై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించాయి. కాగా, ప్రణబ్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Next Story