- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామగుండం మున్సిపల్ మాజీ చైర్మన్ మృతి..
<p>దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రామగుండం మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజలింగు మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. Read Also… ప్రత్యేక తెలంగాణలోనూ మారని బతుకులు..!</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రామగుండం మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజలింగు మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు.
Next Story






