- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హైదరాబాద్‌ను అలా చేయకపోయిన పర్లేదు’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరాన్ని డల్లాస్, సింగపూర్‌ను చేస్తానని గతంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారని మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. నగరాన్ని డల్లాస్ చేయకపోయిన పర్లేదు కానీ.. పరిశుభ్రంగా అయినా ఉంచండి అంటూ సూచించారు. వర్షాలు, ముంపు ప్రాంత వాసుల పై మంత్రి హేలన చేయడం బాధాకరమన్నారు. వర్షాలు పడితే హైదరాబాద్ జలమయం అవుతోందని.. దీనికి తగు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. వరదలో చిక్కుకుపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. బాధిత కుటుంబీకులు రూ. 50 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరాన్ని డల్లాస్, సింగపూర్‌ను చేస్తానని గతంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారని మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. నగరాన్ని డల్లాస్ చేయకపోయిన పర్లేదు కానీ.. పరిశుభ్రంగా అయినా ఉంచండి అంటూ సూచించారు. వర్షాలు, ముంపు ప్రాంత వాసుల పై మంత్రి హేలన చేయడం బాధాకరమన్నారు. వర్షాలు పడితే హైదరాబాద్ జలమయం అవుతోందని.. దీనికి తగు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. వరదలో చిక్కుకుపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. బాధిత కుటుంబీకులు రూ. 50 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story






