- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీలోకి రాములమ్మ.. ముహూర్తం ఫిక్స్.?
<p>దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ విజయశాంతి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో విజయశాంతి సమావేశం కానున్నారు. మంగళవారం జేపీ నడ్డా సమక్షంలో రాములమ్మ బీజేపీ తీర్థం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న విజయశాంతి.. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అంతకు ముందే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ విజయశాంతి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో విజయశాంతి సమావేశం కానున్నారు. మంగళవారం జేపీ నడ్డా సమక్షంలో రాములమ్మ బీజేపీ తీర్థం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న విజయశాంతి.. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇటీవల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. అంతకు ముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో రెండుసార్లు సమావేశమయ్యారు.
Next Story






