- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నోటీసులివ్వకుండా ఎలా కూల్చేస్తారు !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: నోటీసులు ఇవ్వకుండానే ఇంటి ప్రహరీ గోడను ఎలా కూల్చివేస్తారని జీవీఎంసీ అధికారులను మాజీ ఎంపీ సబ్బం హరి ప్రశ్నించారు. వైసీపీకి చెందిన ఓ వ్యక్తి కావాలనే ఇలా చేయించినట్లు ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. అటు సబ్బ హరి వ్యాఖ్యలపై మండిపడిన గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్… అక్రమ సంపాదనతో ప్రభుత్వ స్థలాన్ని అక్రమిస్తే అడగడం తప్పా అని విమర్శించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: నోటీసులు ఇవ్వకుండానే ఇంటి ప్రహరీ గోడను ఎలా కూల్చివేస్తారని జీవీఎంసీ అధికారులను మాజీ ఎంపీ సబ్బం హరి ప్రశ్నించారు. వైసీపీకి చెందిన ఓ వ్యక్తి కావాలనే ఇలా చేయించినట్లు ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. అటు సబ్బ హరి వ్యాఖ్యలపై మండిపడిన గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్… అక్రమ సంపాదనతో ప్రభుత్వ స్థలాన్ని అక్రమిస్తే అడగడం తప్పా అని విమర్శించారు.
Next Story






