- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇటీవలే ఆయన కరోనా బారిన పడగా చికిత్స అనంతరం కోలుకున్నారు. వైటీ రాజా 1999-2004 మధ్య తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన అకాల మరణంతో సన్నిహితులు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇటీవలే ఆయన కరోనా బారిన పడగా చికిత్స అనంతరం కోలుకున్నారు.
వైటీ రాజా 1999-2004 మధ్య తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన అకాల మరణంతో సన్నిహితులు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Next Story






