పేదలకు నిత్యావసరాల పంపిణీ

by Shyam |

<p>దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. సుమారు 1200 పేద కుటుంబాలకు, పారిశుద్ధ్య కార్మికులకు, జర్నలిస్టులకు వారానికి సరిపడా కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సత్తయ్య, సర్పంచ్ దొనూరి జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సింగిల్ విండో ఛైర్మన్ పాల్గొన్నారు. Tags : Former MLA prabhakar reddy, distributed, [&hellip;]</p>

పేదలకు నిత్యావసరాల పంపిణీ
X

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. సుమారు 1200 పేద కుటుంబాలకు, పారిశుద్ధ్య కార్మికులకు, జర్నలిస్టులకు వారానికి సరిపడా కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సత్తయ్య, సర్పంచ్ దొనూరి జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సింగిల్ విండో ఛైర్మన్ పాల్గొన్నారు.

Tags : Former MLA prabhakar reddy, distributed, essential necessities,nalgonda

Next Story