- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్‌కు పీసీసీ.. కాంగ్రెస్‌కు కేఎల్ఆర్ రాజీనామా
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ ప్రకటించి కనీసం గంట కూడా గడవకముందే పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్(కిచ్చనగారి లక్ష్మారెడ్డి) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. దీంతో పార్టీ అధిష్టానం ఆందోళనలో పడింది. కాగా, మేడ్చల్ జిల్లాకు చెందిన లక్ష్మారెడ్డి ఇటీవల పార్టీ అధిష్టానంపై అలిగారని, పార్టీలో జరుగుతున్న అనుమానాన్ని తట్టుకోలేక ఒకానొక దశలో పోటీకి దూరంగా ఉండేందుకు సిద్ధమయ్యాడని వార్తలొచ్చాయి. తాజాగా.. ఆయన పార్టీకి రాజీనామా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ ప్రకటించి కనీసం గంట కూడా గడవకముందే పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్(కిచ్చనగారి లక్ష్మారెడ్డి) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. దీంతో పార్టీ అధిష్టానం ఆందోళనలో పడింది. కాగా, మేడ్చల్ జిల్లాకు చెందిన లక్ష్మారెడ్డి ఇటీవల పార్టీ అధిష్టానంపై అలిగారని, పార్టీలో జరుగుతున్న అనుమానాన్ని తట్టుకోలేక ఒకానొక దశలో పోటీకి దూరంగా ఉండేందుకు సిద్ధమయ్యాడని వార్తలొచ్చాయి. తాజాగా.. ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం అసంతృప్తి నేతలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Next Story






