- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లాష్.. ఫ్లాష్.. గుమ్మడి నర్సయ్య కారుకు ప్రమాదం
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సీపీఐ(ఎంఎల్) నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఓ పనిమీద కొత్తగూడెం వెళ్లి తిరిగి ఇల్లందు వస్తుండగా టేకులపల్లి మండలం రోళ్లపాడు బస్టాండు వద్ద అదుపుతప్పిన కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గుమ్మడి నర్సయ్యకు స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన టీపీసీసీ సభ్యులు, ఇల్లందు నియోజకవర్గ నేత చీమల వెంకటేశ్వర్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సీపీఐ(ఎంఎల్) నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఓ పనిమీద కొత్తగూడెం వెళ్లి తిరిగి ఇల్లందు వస్తుండగా టేకులపల్లి మండలం రోళ్లపాడు బస్టాండు వద్ద అదుపుతప్పిన కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గుమ్మడి నర్సయ్యకు స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన టీపీసీసీ సభ్యులు, ఇల్లందు నియోజకవర్గ నేత చీమల వెంకటేశ్వర్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Next Story






